Month: March 2021

Miraculous chant of Lord Sri parama shivaశివ నామ స్మరణ లో ఉన్న మహిమ ఏంటి ..

Check out my latest episode: శి వో హం శి వో హం …శివనామాలు సహస్రం .అందులో ఒక్క నామా నై నా మనసా వాచా కర్మణా భక్తి శ్రద్ధలతో అర్ధవంతంగా జపిస్తే మన యందు మనం చేసే పనులలో మన జీవన గమనంలొ సదా పరమశివుడు తానూ తోడై యుండి విజయమార్గంలో దిశా నిర్దేశ్యం చేసే పరమశివుని అనుగ్రహం కృపాకటాక్షములు మనందరిపై ఎప్పటికీ కలిగి ఉండాలని వింటున్న మీ అందరికి శుభం కలగాలని ఆకాంక్షిస్తూ …

Miraculous chant of Lord Sri parama shivaశివ నామ స్మరణ లో ఉన్న మహిమ ఏంటి .. Read More »

LEELADHARA SRIKRISHNA

Check out my latest episode! కృష్ణ పరమాత్ముడు ..ఆయన లీలలు అర్ధం చేసుకోవాలంటే మనకు అలివి కావు ..కానీ ఒక అడుగు మనం ఆయన వైపు వేస్తే ..ఇక మనం వేసే అన్ని అడుగులకు ఆయనే ముందుండి నడిపిస్తాడు .కృష్ణం వందే జగద్గురుం ..మన ఆప్త మిత్రుడిలా ఆపన్న హస్తం మన మీద ఎల్లపుడు ఉంచుతాడు .మన అన్ని ప్రయత్నాలకు విజయాన్ని చేకూర్చే వటపత్ర సాయి లీలాధరుడయిన ముకుందుడిని స్మరిద్దాం ..ఎన్నో వరాలకన్నా మిన్న అయిన …

LEELADHARA SRIKRISHNA Read More »