మానవ సంబంధాలు ఎంతో సున్నితమైనవి ..అందులో ఆలు మగల అనుబంధం చెప్పనలివి కాదు..సన్నిహితుల స్నేహం లాగే ..భర్త సాహచర్యం లోనే చాలా తెలుసుకుంటుంది ..ఆ ఇల్లాలు.. అందరిలా చూడకపోయినా కొంచెం ప్రేమ మాటల్లో ,సాహచర్యం లో చూపిస్తే ఎంతో సంతోషపడుతుంది ..స్త్రీ ..తమ సంసారంలో.. ఏమంటారు?? .. Like Share& subscribe the podcast. వినండి వింటూ వినిపించండి ..?♀️??
“This podcast was created on Hubhopper studio. If you wish to start your own podcast for free, visit www.hubhopperstudio.com. Hubhopper is India’s leading podcast creation platform. Start your podcast with […]
Post comments (0)