YouTube Video

భగవద్గీత పారాయణ ఫలములు I krishna prasanthi
అధ్యాయం ప్రకారం భగవద్గీత పారాయణం వల్ల అనేక ఉపయోగాలు కలవు .
గీత మకరందం లోని అధ్యాయం ప్రకారం పారాయణం చేస్తే ఎన్నో దోషాలు నించి విముక్తి పొందగలరు మానవులు అని చెప్పబడి ఉంది
. ఇటువంటి ప్రాముఖ్యమైన విషయాలు మననం చేసుకుంటూ అందరికీ తెలియ చేయాలనినే ప్రయత్నం. అందరూ వింటు మన సన్నిహితులకు తెలియ చేయగలరు అని మనవి
background music credit ; yellow tunes.in #FilmoraGo